/rtv/media/media_files/2024/11/12/GLOYb4MuNqjfF0im6KX5.jpg)
పాలకుర్తి కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్న యశస్విని రెడ్డి వద్దకు వచ్చిన వృద్ధురాలు పెన్షన్ పై ప్రశ్నించింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పెన్షన్ సరిపోవడం లేదని వాపోయింది. రూ.4 వేల పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుందని ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్యే త్వరలోని రూ.4 వేల పెన్షన్ వస్తుందమ్మ అంటూ బదులిచ్చింది.
ఈ బాధ పగవాడికి రాకూడదు 😇👇🏻👇🏻👇🏻
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) November 12, 2024
2వేల పెన్షన్ సరిపోవడం లేదు 4 వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించిన వృద్ధురాలు pic.twitter.com/g3hMIHw2NG
Follow Us