సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. పెళ్ళయి, పిల్లలు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేస్తున్న నయన్ తాజాగా బాలీవుడ్ చిత్రం “జవాన్” సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
పూర్తిగా చదవండి..movies:నయనానందం…పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్
ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు.
Translate this News: