Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం
పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితుల్ని అదుపులకి తీసుకున్నారు.