Nayanthara: భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న నయన్.. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ
భర్త, డైరెక్టర్ శివన్ క్యారెక్టర్ పై నటి నయనతార ప్రశంసలు కురిపించింది. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. కానీ ప్రతి విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక ఒక పురుషుడు కూడా ఉంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే' అంటూ పొగిడేసింది.