కవల పిల్లల పుట్టుక మిస్టరీ ఇదే !Twin Kids | RTV
కవల పిల్లల పుట్టుక మిస్టరీ ఇదే ! | Reason Behind Twins | Scientists reveal interesting facts about the birth of Twins and convey certain biological facts | RTV
కవల పిల్లల పుట్టుక మిస్టరీ ఇదే ! | Reason Behind Twins | Scientists reveal interesting facts about the birth of Twins and convey certain biological facts | RTV
కవల పిల్లలు జన్మించడం ఒక ప్రత్యేక అనుభవం, తల్లిదండ్రులకి అతి పెద్ద ఆనందం. శాస్త్రవేత్తల ప్రకారం, కవలలు జన్మించాలి అంటే రెండు అండాలు ఒకే సమయంలో శుక్రకణంతో ఫలదీకరణం చెందితే కవలలు పుడుతారట. ప్రపంచంలో మొత్తం 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారట.
అమెరికాలోని అవిభక్త కవలలైన (Conjoined Twins) అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అమెరికా ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ జోష్ బౌలింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సినీ నటి అమలాపాల్ అభిమానులకు పరోక్షంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఓ క్యూట్ బేబీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చిన అమల.. ‘2 హ్యాపీ కిడ్స్’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా ఆమె కవలలకు జన్మనివ్వబోతుందంటున్నారు ఫ్యాన్స్.
కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారంటూ వైరల్ అవుతున్న వార్తపై మంచు మనోజ్ స్పందించాడు. 'మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి రూమర్స్ నమ్మకండి. మే నెలలో మా ఇంటికి బిడ్డ రాబోతుంది. అందరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.
ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు.