Darwin Birthday:డార్వినిజం అవసరం (డార్విన్ డే ఫిబ్రవరి 12)
మనిషి ఎలా,ఎప్పుడు పుట్టాడో ఇప్పటికీ పెద్ద ప్రశ్నే. దీన్ని కనుక్కోవడానికి చాలా పరిశోధనలే జరిగాయి. కానీ అవేవీ సఫలం కాలేదు.ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఒక్క డార్విన్ సిద్ధాంతమే మానవ పుట్టుకకు కొంతలో కొంత సహేతుకమైన దారులను చూపించింది.దీనిని కనుగొన్న డార్విన్ పుట్టినరోజు ఈరోజు.