Ap Crime News: ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు (వీడియో)
చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమసంబంధం ఘటన సంచలనం రేపింది. కర్నాటకకు చెందిన హరితో గాయత్రి లేచిపోయింది. 15రోజులకు తిరిగి రావడంతో భర్త పంచాయతీ పెట్టించి, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఆపై హరి వర్గంపై గాయత్రి భర్త దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
/rtv/media/media_files/2025/09/11/husband-catches-wife-red-handed-with-boyfriend-2025-09-11-13-42-20.jpg)
/rtv/media/media_files/2025/06/08/MgnVCF8kYBBfHqrNS8pj.jpg)