క్రైంCrime : దారుణం.. 22 ఏళ్ల మహిళపై ఐదుగురు అత్యాచారం ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్‌భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. By Krishna 31 Aug 2025 15:07 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn