Female Condoms: మహిళలకు వేరే కండోమ్ ఉందా? ఫీమేల్ కండోమ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు!
లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని నివారిచేవి కండోమ్‌లు. పురుషుల కండోమ్‌లు ఉన్నట్టుగానే మహిళలకు కూడా కండోమ్‌లు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటితో ప్రయోజనాలేంటి లాంటి సమాచారం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.