J&K's Budgam: ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అరెస్టు!

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.  బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు ఇద్దరిని చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Two terror associates arrested

Two terror associates arrested

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.  బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు ఇద్దరిని చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి. బుద్గాంలోని మాగంలోని బుచిపోరా కవూసా ఆరేస్‌లో నాకా చెకింగ్ ఆపరేషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది, ఎక్కువగా పర్యాటకులు మరణించిన నేపథ్యంలో, కేంద్రపాలిత ప్రాంతంలోని భద్రతా దళాలు భద్రతను పెంచాయి. 

Also Read :  పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. బిగ్ షాకిచ్చిన ఐదు దేశాలు!

Also Read :  సెంట్రల్‌ బ్యాంక్‌లో భారీ స్కాం..  చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం

Two Terror Associates Arrested

Also Read :  దుబాయ్ లో భారత బిలయనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ

Also Read :  కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మకు బిగ్ షాక్.. పోలీస్ కేసు నమోదు!

 

terror | Jammu and Kashmir | pahalgam terror attack | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు