/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-6-565088.jpg)
ప్రియా వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్నీ సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-4-303254.jpg)
ఈ మలయాళీ అందం నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-1-682493.jpg)
ఆ తర్వాత కూడా ఈ ముదుగుమ్మ నటించిన మరిన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అవి కూడా ప్రేక్షకుల్ని అలరించలేదు.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-7-112461.jpg)
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. తన అందమైన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-3-186960.jpg)
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ బీచ్లో చిల్ అయింది. చిన్న షార్ట్ వేసుకుని మండుటెండలో బీచ్ నడిఒడ్డున ఎంజాయ్ చేసింది.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-5-821239.jpg)
నీటిలో చిందులు వేస్తూ సందడి సందడి చేసింది. అందాలు ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కించింది.
/rtv/media/media_files/2025/06/10/priya-prakash-varrier-2-540787.jpg)
ఒక్కో ఫోజుకు ఒక్కో స్టైల్ ఇచ్చి నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.