Operation Kagar : చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?

చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా లో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు  మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఒక నక్సలైట్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి ఆటోమేటిక్ ఆయుధాన్ని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

New Update
maoist na

maoist

Operation Kagar : చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా లో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు  మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. కాగా చత్తీస్‌ గఢ్‌ అబుజ్‌మడ్‌లో భద్రతా దళాలు విజయం సాధించిన తర్వాత జాతీయ ఉద్యానవనంపై దళాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే బీజాపూర్ జాతీయ ఉద్యానవనం అడవుల్లో  ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతుంది.

Also Read:సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

ఈ ఎన్‌ కౌంటర్‌లో ఒక నక్సలైట్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి ఆటోమేటిక్ ఆయుధాన్ని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జవాన్‌ లు, నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఎన్‌ కౌంటర్‌లో DRG కోబ్రా STF సైనికులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

Also Read:కెప్టెన్ మారాడు కథ మారింది..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లపై భద్రతా దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. గురువారం, నేషనల్ పార్క్ అడవుల్లో మరో పెద్ద ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మరో పెద్ద నక్సలైట్ నాయకుడు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అతను నక్సలైట్ కమాండర్ తెలంగాణ రాష్ట్ర నక్సలైట్ల కమిటీ సభ్యుడు అని చెబుతున్నారు. సంఘటనా స్థలం నుండి ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, ఈ మొత్తం విషయం అధికారికంగా ధృవీకరించబడలేదు. కాగా ఎన్‌ కౌంటర్‌ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read:ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Also Read:ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

Advertisment
తాజా కథనాలు