ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ || Massive Maoist Encounter In Chhattisgarh || RTV
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. చలపతిపై రూ. కోటి రివార్డు ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా.