Chhattisgarh Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్..ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు?
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో సీనియర్ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న ఉన్నట్లు అధికారులు దృవీకరించారు.
/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
/rtv/media/media_files/2025/11/13/fotojet-85-2025-11-13-17-10-16.jpg)
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)