Maoists: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు.