Anand Mahindra: నా మండే మోటివేషన్ ఆయనే: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం ఓ స్పూర్తిదాయక సందేశాన్ని షేర్ చేశారు. నా మండే మోటివేషన్ ఆయనే అంటూ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్నారు. ఆ అధికారి నుంచి తాను ఎంతగానో స్పూర్తి పొందుతున్నట్లు తెలిపారు.