/rtv/media/media_files/2025/07/14/hair-cut-2025-07-14-18-51-38.jpg)
Hair cut
హెయిర్ కట్ చేసుకోవడానికి సాధారణంగా ఖర్చు అవుతుంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం హెయిర్ కట్‌కు వేలు ఛార్జ్ చేస్తారట. వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ప్రపంచంలో నార్వే దేశంలో హెయిర్ కట్ సేవల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పురుషుల హెయిర్ కట్ కి 64.50 డాలర్లు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.5400 ఖర్చవుతుంది. అదే మహిళలకు అయితే రూ. 6500 అవుతుంది.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
హెయిర్ కట్ ధర..
డెన్మార్క్‌లో పురుషుల హెయిర్ కట్ సగటు ధర రూ. 6300. మహిళలకైతే రూ. 8500 అవుతుంది. ఆస్ట్రేలియాలో ఒక సాధారణ హెయిర్ కట్‌కి రూ.3,200 అవుతుంది. జర్మనీలో సగటు హెయిర్ కట్ ధర సుమారుగా రూ.2938 ఖర్చు అవుతుంది. అమెరికాలో అయితే పురుషుల సగటు హెయిర్ కట్‌కి రూ.3,500 వరకు అవుతుంది. ఇంగ్లాండ్‌లో అయితే పురుషుల సగటు హెయిర్ కట్‌కి రూ.1,400 అవుతుంది. రష్యాలో అయితే సగటు ధర రూ. 1383 ఖర్చు అవుతుంది. పాకిస్తాన్‌లో అయితే సుమారుగా హెయిర్ కట్ చేసుకోవడానికి రూ.370 ఖర్చవుతుంది.
ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
💇♂️ Men’s haircut price:
— World of Statistics (@stats_feed) July 5, 2025
🇳🇴 Norway: $64.50
🇯🇵 Japan: $56.00
🇩🇰 Denmark: $48.21
🇸🇪 Sweden: $46.13
🇦🇺 Australia: $46.00
🇺🇸 USA: $44.00
🇨🇭 Switzerland: $42.96
🇫🇷 France: $37.05
🇰🇷 South Korea: $36.94
🏴 England: $35.74
🇩🇪 Germany: $35.39
🇦🇹 Austria: $35.06
🇫🇮 Finland: $31.03
🇮🇪…
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్
hair-cut | hair-cutting