Latest News In Telugu Heart Attack Sign: కొలెస్ట్రాల్ పెరిగితే ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ రావచ్చు.. ఇలా కంట్రోల్ చేయండి! కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీని పెరుగుదల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదానికి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి జీవనశైలిని మెరుగుపరచటంతోపాటు ఆహారంలో ఫైబర్ చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Almond Peel: బాదం తొక్కతో ఇన్ని ప్రయోజనాలా..! బాదంతో పాటు దాని తొక్కతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పులను నానబెట్టుకొని తిన్న తర్వాత వాటి తొక్కలను విసిరేయకుండా ఎండలో ఆరబెట్టాలి. ఆపై వాటిని పొడిగా చేసి, దాంట్లో కాస్త పెరుగు, అలోవెరా జెల్ కలిపి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. By Archana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విటమిన్ ఎ పుష్కలంగా ఉండే పండ్లు మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.! మన శరీరంలో తగినంత A విటమిన్లు, మినరల్స్ ఉండటం వల్ల గాయాలు నయం చేయటానికి ఎముకల ధృడత్వానికి అవి తోడ్పడతాయి. అయితే ఈ విటమిన్లు మనకు ఏ ఆహార పదార్ధాలలో,ఏ పండ్లలో లభిస్తాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breast Feed: బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి? పిల్లలకు 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు చెబుతారు. అయితే కొత్త తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడంలో గందరగోళంలో ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweet Side Effects: ఈ తీపి పదార్థాలు రోజూ తింటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం..! చక్కెర ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ చక్కెర పానీయాలు తాగేవారికి కాలేయ క్యాన్సర్, కాలేయ వ్యాధితో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం, సమతుల్య, అధికంగా పోషకాహారం ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High risk pregnancy: గర్భం దాల్చిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ప్రమాదకరం! మహిళలు గర్భధారణ సమయంలో చిన్న విషయాలు కూడా తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భం దాల్చిన ఏ నెలలోనైనా చేతులు- ముఖం మీద వాపు ఉన్నా, బ్లీడింగ్, కడుపునొప్పి, శిశువు కదలిక లేకపోతే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sravana Masam: శ్రావణ మాసంలో శివుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని సమర్పించండి శ్రావణ మాసం భోలేనాథునికి ఎంతో ఇష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. శివుడిని పూజించిన తర్వాత ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసే ఫలహారీ బంగాళదుంప హల్వాను నైవేద్యంగా సమర్పించండి. దీని తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: టీచర్‌తో వివాహేతర సంబంధం నిజమే.. కమల్ హారిస్ భర్త! మొదటి వివాహ బంధంలో ఓ లేడీ టీచర్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని కమల్ హారిస్ భర్త డగ్లస్ ఎమ్హోఫ్ అంగీకరించాడు. తన చర్యలతో కుటుంబం చాలా ఇబ్బందిపడిందన్నారు. అదే తన మొదటి వివాహానికి ముగింపు పలికిందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Friendship Day 2024 : మధురమైన స్నేహబంధం.. దాన్ని అలా చూడకండి! ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటుంది. బంధువులు లేని ఆనాధలు ఉండొచ్చు కానీ.. స్నేహితులు లేని జీవితాలు ఉండవు. ఆధునికత ఎంత పెరిగినా ఇప్పటికీ ఆడా.. మగా మధ్య స్నేహాన్ని సమాజం తప్పుగానే చూస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ విషయంపై స్పెషల్ స్టోరీ చదివేయండి. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn