Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ మధుమేహం, కిడ్నీ, అలెర్జీ సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు అయితే వీటి జోలికి అసలు పోకూడదు. చిన్న ముక్క తిన్నా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.