వీటిని ఓ మూలన ఉంచితే.. ఇంట్లో డబ్బే డబ్బు
డబ్బు సమస్యలు ఉన్నవారు శంఖం, కొబ్బరి కాయ, వినాయకుని విగ్రహం వంటివి ఇంట్లో పెడితే మంచిదని పండితులు అంటున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరుతాయి. వీటితో పాటు ఇంట్లో సంపద వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు.