ఇంట్లోనే రెడ్ వైన్ ఇలా తయారు చేసుకోండి | Prepare Red wine simply | RTV
చాలా కాలంగా ప్రజలు రెడ్ వైన్‌ను ఆరోగ్యకరమైన పానీయంగా చూస్తున్నారు . రెడ్‌వైన్ కూడా ఇతర మద్యాల మాదిరగా హానికరణమని నిపుణులు అంటున్నారు. రెడ్ వైన్ కాలేయంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపైనా ప్రభావం చూపుతుంది.