Eating Foods: ఈ 5 రకాల ఫుడ్స్‌తో క్యాన్సర్‌కు చెక్
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్, ద్రాక్ష, క్యారెట్, బ్రోకలీ, చేపలు వంటివి తీసుకోవాలని అంటున్నారు. వీటిలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయంటున్నారు.