Telugu Movies Shooting Updates: ఎన్టీఆర్, దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. దీని కోసం ప్రత్యేకమైన సెట్ వేశారు. భారీ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేసి, అందులో తారక్‌పై అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు, సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొంటున్నారు.
పూర్తిగా చదవండి..Shooting Updates: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ?
స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం..
Translate this News: