Telangana: కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసిన మంత్రి కోమటిరెడ్డి
శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.
శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.
'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్ రిలీజ్ తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయనున్నారట. సినిమా రిజల్ట్ ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారట.
స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం..
దుల్కర్ 'కింగ్ అఫ్ కోత' అనే మాస్ యాక్షన్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది. ఇక దుల్కర్ ఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ADలో తాను భాగం అవుతానని పరోక్షంగా ధృవీకరించాడు. ఇప్పుడు అతను మరో సినిమాలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు.