Cm Chandrababu : ఎమ్మెల్యే దగ్గుపాటిపై సీఎం చంద్రబాబు సీరియస్
సంచలనంగా మారిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను ఎమ్మెల్యే దగ్గుపాటి బూతులు తిట్టిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.