నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తెలంగాణలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన!
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవన్యూ శాఖలో భాగంగా10 వేల 954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది.