Soles Pain: ఈ 4 ఇంటి చిట్కాలతో అరికాళ్ల నొప్పులకు చెక్
అరికాళ్లలో నొప్పితో బాధపడుతుంటే పాదాలను గోరు వెచ్చని నీటితో కడగవచ్చు. గోరు వెచ్చని నీటితో పాదాలను కడుక్కోవడం వల్ల అరికాళ్ల కండరాలు సడలించబడతాయి. అరికాళ్లలో నొప్పి ఉంటే ఐస్ ప్యాక్, నూనెతో అరికాళ్లకు మసాజ్ చేస్తే కండరాలకు ఉపశమనం లభిస్తుంది.