Pawan Kalyan: విషాదంలో పవన్ కల్యాణ్..!
తన గురువు షిహాన్ హుస్సేనీ (60) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు. షిహాన్ హుస్సేనీ మరణవార్త తనను ఎంతో బాధించిందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పవన్ పోస్ట్ పెట్టారు.