వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి..జట్టును గెలిపించి!
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది.ఫైనల్ గా ఒక వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ (66*) చివరి వరకు ఉండి మ్యాచ్ ను గెలిపించాడు.