Diabetes: మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తింటే ఏమవుతుంది?
శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పుచ్చకాయలు సహాయపడతాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా పుచ్చకాయను ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు.