DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..రూ.14 కోట్ల ఆటగాడు దూరం..!

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది.  ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రాహుల్ ఆడటం లేదు.

New Update
dc vs lsg

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు కొత్త కెప్టెన్ల ఆధ్వర్యంలో బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ ఆడటం లేదు.  వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతనిని ఐపీఎల్ 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.  

Also Read :  ఇట్స్ IPL టైం.. అమెజాన్ EPL సేల్ స్టార్ట్- ఫోన్లు, టీవీలు, ప్రొజెక్టర్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Also Read :  ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే

టీమ్స్ ఇవే

ఢిల్లీ టీమ్  : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

లక్నో టీమ్ :  ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

Also Read :  రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్

Also Read :  వారందరికీ శివుడి శాపం తప్పదు: ‘కన్నప్ప’ మూవీ నటుడి షాకింగ్ వ్యాఖ్యలు

 

rishab-pant | dc vs lsg | axar-patel | ipl-2025 | latest-telugu-news | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు