Sweat Smell: పెర్ఫ్యూమ్లు అక్కర్లే.. వేసవిలో చెమట కంపు పోగొట్టే కలబంద!
చెమట దుర్వాసనను తొలగించడానికి స్నానపు నీటిలో 2 గంటల ముందు పటికను వేయాలి. పటికను ఒక బకెట్ నీటిలో రాత్రంతా ఉంచాలి. మెరుగైన ఫలితాల కోసం, స్నానం చేసిన తర్వాత శరీరంపై కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చెమట వాసన సహజంగా తగ్గుతుంది.