Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా మరోసారి సవాల్..
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దంతేశ్వరి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. వచ్చే నవరాత్రికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.