IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. చెపాక్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చెన్నై ఆడిన 3 మ్యూచుల్లో ఒకటే గెలిచింది. ఢిల్లీ టీమ్ ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.

New Update
DC VS CSK

DC VS CSK

ఐపీఎల్‌లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. చెపాక్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో చెన్నై ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లోనే గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచుల్లో విజయ సాధించింది. అయితే ఢిల్లీ టీమ్‌లో ఈసారి డుప్లెసిస్ ఆడటం లేదు. 

 ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 

రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన

IPL 2025 | delhi capitals 2025 squad | Chennai Super Kings | sports | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు