Sri Rama Navami 2025: నవమి రోజే సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారో... తెలుసా!
చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...