Tahawwur Rana: 231 సార్లు మాట్లాడుకున్న ముంబై దాడుల సూత్రధారులు రాణా, హెడ్లీ ..షాక్ కు గురి చేస్తున్న రికార్డులు
ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించింది. ఇతన్ని కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ దాడుల మీద విచారిస్తోంది. ఇందులో భాగంగా రాణా, మరో సూత్రధారి హెడ్లీ కాల్ రికార్డ్ లను పరిశీలిస్తోంది. వారిద్దరూ 231 సార్లు మాట్లాడుకున్నారని తేలింది.