జాబ్స్ TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు! ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాలు భర్తీ? తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలోనే 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు గుడ్స్యూస్..ఎయిర్ ఫోర్స్లో 3500 జాబ్స్ భారత సైన్యంలో పని చేయాలనుకునేవారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ శాఖలో 6 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్! నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 6 వేల ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏయే కేడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈనెల 8వ తేదీగా ఇవ్వాలని ఆయా HODలను ఆదేశించింది. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GDP Estimation: భారత జీడీపీ పరుగులు తీస్తుంది అంటున్న ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేసరికి భారత స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీ 7.3% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన అంచనాల కంటే ఎక్కువ. ఇది వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IIT Bombay: దుమ్ములేపిన బాంబే ఐఐటీ విద్యార్థులు..85 మందికి కోటికి పైగా వేతనం! బాంబే ఐఐటీ విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. క్యాంపస్ సెలక్షన్స్లో 85 మందికి పైగా కోటి రూపాయల కంటే ఎక్కువగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. వీరిలో 63 మందికి విదేశీ ఆఫర్లు కూడా రావడం విశేషం. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC-Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ! టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు యాక్షన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. నియామక పరీక్షల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Police Jobs: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇండిపెండెంట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత నాలుగు వారాల్లో తుది ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. By Nikhil 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn