Hiring : ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..SBI JOBS : SBIలో 12వేల ఉద్యోగాలు.. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియామకాలు!
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు.
Translate this News: