IPPB Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీటెక్/బీఎస్సీ/ఎంసీఏ తదితర క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు.
పూర్తిగా చదవండి..Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: