NVS: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా అప్లికేషన్ డేట్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చింది నవోదయ విద్యాలయ సమితి. ఈ మేరకు ఏప్రిల్ 30న దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా మే 7తో ముగిసింది. అయితే ఆన్ లైన్ ఇబ్బందులు, తదితర కారణాల రిత్యా మరోసారి దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..NVS JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,377 ఉద్యోగాలపై కీలక అప్డేట్!
నిరుద్యోగులకు నవోదయ విద్యాలయ సమితి మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1,377 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తుల గడువును పొడగించింది. మే 7తో అప్లికేషన్ తేదీ ముగియగా మరోసారి మే 14వరకు అవకాశం కల్పిచింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: