సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 93.60 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు తెలిపింది బోర్డు. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
Translate this News: