జాబ్స్ CUET-PG 2024: NTA నుంచి కీలక అప్డేట్.. షెడ్యూల్ అవుట్! CUET-PG షెడ్యూల్‌ను NTA రిలీజ్ చేసింది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ సారి తెలుగుతో సహా 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే? తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు! తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ National Science Day: నేడు జాతీయ సైన్స్ దినోత్సవం.. సెల్యూట్ 'సర్' సీవీ రామన్! ఇవాళ నేషనల్ సైన్స్ డే. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో సైన్స్‌లో రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నేటికీ రసాయనాల పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఒక ముఖ్యమైన సాధనం. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Dsc: మెగా డీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేవెళ్లలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తాను నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు శుభవార్త. 2వేలకు పైగా ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్..పూర్తివివరాలివే.! నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది స్టాప్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్, పీజీ అర్హత కలిగి అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారమే డీఎస్సీ నోటిఫికేషన్!? తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే టెట్ ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. By srinivas 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Alert : ఆ శాఖలో 4,660 ఉద్యోగాల ప్రకటన ఫేక్..నమ్మోద్దన్న కేంద్రం..! రైల్వేశాఖలో 4,660 ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్ అని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ అనే ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn