డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే
ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8113 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబరు 13 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.