యూనియన్ బ్యాంక్‌లో 1500 ఉద్యోగాలు - డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 400 పోస్టులు - తెలంగాణలో 200 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు ఉన్నాయి. By Archana 27 Oct 2024 in జాబ్స్ Latest News In Telugu New Update Union Bank of India Recruitment 2024 షేర్ చేయండి Union Bank of India Recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 400 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 200 పోస్టులు , ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోండి. ఖాళీ వివరాలు ఆంధ్రప్రదేశ్: 200 పోస్టులు అస్సాం: 50 పోస్టులు గుజరాత్: 200 పోస్టులు కర్ణాటక: 300 పోస్టులు కేరళ: 100 పోస్టులు మహారాష్ట్ర: 50 పోస్టులు ఒడిశా: 100 పోస్టులు తమిళనాడు: 200 పోస్టులు తెలంగాణ: 200 పోస్టులు పశ్చిమ బెంగాల్: 100 పోస్టులు ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 24 అక్టోబర్ 2024 దరఖాస్తులకు చివరితేదీ - 13 నవంబర్ 2024 వ్రాత పరీక్ష: 155 ప్రశ్నలు ఉంటాయి మొత్తం 200 మార్కులు . ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా విద్యా సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు : జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.850.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. జీతం: రూ.48,480/- నుండి రూ.85,920/- Official Notification Apply Here Also Read: T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్! Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి