NEET UG 2025 పరీక్ష పై ఎన్టీఏ కీలక ప్రకటన.. ఇకపై ప్రశ్నాపత్రం అలాగే ఉంటుంది!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG 2025 పరీక్ష పేపర్ ప్యాటర్న్ కి  సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. NEET UG 2025 పరీక్ష పేపర్ ప్యాటర్న్ ఇకపై ఫార్మాట్ లోకి మారుస్తున్నట్లు అభ్యర్థలుకు తెలియజేసింది.

New Update
NEET: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్‌ లింక్

NEET UG 2025:

NEET UG 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG 2025 పరీక్ష పేపర్ ప్యాటర్న్ కి  సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. NEET UG 2025 పరీక్ష పత్రంలో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలిపింది. ప్రశ్న పత్రం సరళి, పరీక్ష వ్యవధిని ప్రీ కోవిడ్ ఫార్మాట్ లోకి మారుస్తున్నట్లు అభ్యర్థలుకు తెలియజేసింది.  ప్రీ కోవిడ్ ఫార్మాట్ ప్రకారం ఇకపై సెక్షన్ బి ఉండదని తెలిపారు.

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

ప్రశ్నా పత్రంలో మార్పులు 

మార్చిన పేపర్ ప్యాటర్న్ ప్రకారం NEET UG 2025 పరీక్షలో ఇప్పుడు ఆప్షనల్ ప్రశ్నలు ఉండవు. అలాగే  పరీక్ష సమయం మూడు గంటలు ఉండనుంది. అభ్యర్థులు మొత్తం 180 ప్రశ్నలను 180 నిమిషాల లోపల చేయాల్సి ఉంటుంది.  పేపర్ మూడు విభాగాలుగా విభజించబడుతుంది. ఫిజిక్స్,  రసాయనశాస్త్రం సబ్జెక్ట్ కి సంబంధించి 45 ప్రశ్నలు, బయోలజీ విభాగంలో 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రీవియస్ ప్యాటర్న్ మాదిరిగానే పరీక్ష ఆఫ్‌లైన్ పద్దతిలో జరగనుంది.  పెన్ అండ్ పేపర్ ఫార్మాట్ లో, ఒకే రోజు, ఒకే షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. అలాగే నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ కోసం APAR ID తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు