IOCL Recruitment : గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.. 246 పోస్టులు, లక్షల్లో జీతం
IOCL 246 పోస్టుల భర్తీకి గడువు పొడిగించింది. ఫిబ్రవరి 23తో ముగియాల్సిన గడువును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించింది. జూనియర్ ఆపరేటర్ 215 పోస్టులు, జూనియర్ అటెండెంట్ 23 పోస్టులు, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.