ఆంధ్రప్రదేశ్ AP TET 2024: టెట్ సిలబస్ ఇదే.. ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన! ఈ నెలలో జరగబోయే టెట్ సిలబస్ పై ఏపీ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 2024లో టెట్ పరీక్షకు కేటాయించిన సిలబస్ తో జూలై 2024 పరీక్ష జరగబోతుందని తెలిపింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని అధికారులు సూచించారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Bank Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు వారాలే గడువు! డిగ్రీ అర్హతతో 102 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 జులై 14 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్ సైట్: https://www.indianbank.in/career/ By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఐదేళ్లు ఈ దేశంలో వర్క్ చేస్తే చాలు లైఫ్ సెటిల్! గల్ఫ్‌లో మనం ఆశించిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం దుబాయ్ వెళతారు. ఇప్పుడు కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అక్కడ ఎంత జీతం అందుతుందో చూద్దాం. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే! ఎలాంటి విమర్శలకు తావీయకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలని ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదన్నారు. 2024 ఫిబ్రవరి సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహిస్తామని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS: మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే! మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, భర్తీల ప్రాథమిక నివేదికను అధికారులు సీఎం రేవంత్‌కు అందజేశారు. దీంతో నిరుద్యోగులకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TET: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అప్లికేషన్ లింక్ ఇదే https://aptet.apcfss.in/ By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: CSE ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 సెప్టెంబర్ 20న జరగనుంది. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG News: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య..టీచర్ల ఎంపికపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం! తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమించనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్ భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2,000 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు! నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 6128 క్లర్క్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 1-21 వరకూ ఆన్ లైన్ వేదికగా అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn