జాబ్స్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన! స్టేజ్-1 కి ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు స్టేజ్-2 దేహదారుఢ్య పరీక్షల గడువు తేదీని నవంబర్ 28 వరకు పెంచుతున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవాలని తెలిపింది. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. By Bhavana 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group 3 ఎగ్జామ్ వేళ.. మనస్సు దోచే పరిణామాలు తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. పరీక్ష ప్రశ్నలు, రాయాల్సిన విధానం గురించి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. By srinivas 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ గ్రూప్ -4 ఫైనల్ రిజల్ట్స్.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే! గ్రూప్-4 ఫైనల్ రిజల్ట్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనట్లు తెలుపుతూ.. ఉద్యోగాలకు ఎంపికైన 8084 మంది అభ్యర్థులు వివరాలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలుంటే బోర్డును సంప్రదించాలని తెలిపారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: మోదీ కీలక నిర్ణయం.. స్థానిక భాషల్లో ఇకపై మెడిసిన్ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసించాలంటే కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే చదవాలి. కానీ ఇకపై స్థానిక భాషల్లో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఇటీవల బిహార్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థులకు షాక్.. చీటింగ్ చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్షంటే? పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేస్తే మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ ఒడిశా ప్రభుత్వం బిల్లును రూపొందించింది. రాబోయే శీతాకాల సమావేశంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..అర్హులు వీరే! ఐడీబీఐ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. నవంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి.. గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు వివరాలు వెల్లడించారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn