TS EAPCET : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్ లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/01/21/Irefep3YvCLCDicGfzhA.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/eap.png)