BIG BREAKING: చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధానికి బ్రేక్.. చర్చలు సఫలం

చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.

New Update
china-america tariffs

china-america tariffs

చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. గత కొన్ని రోజుల కిందట ఇరు దేశాలు భారీగా సుంకాలు విధించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాణిజ్య చర్చలు జరిపి టారిఫ్‌లను తగ్గించుకుంది. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ప్రభుత్వం చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు విధించగా.. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీనిపై చర్చించి ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

 

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

 

ఇది కూడా చూడండి:BIG BREAKING: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO

Donald Trump | US tariffs | donald trump tariffs | america

Advertisment
Advertisment
తాజా కథనాలు